చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు అన్నీ రాష్ట్రాలు పరీక్షల సంఖ్యను పెంచాయి. దీంతో లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా టెస్టులో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లిలో కరోనా