Suzuki e-Access: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత మార్కెట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access ను అధికారికంగా లాంచ్ చేసింది. ఎక్స్-షోరూమ్ ధర రూ.1.88 లక్షలుగా నిర్ణయించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ లాంచ్‌తో సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. Sankranti Ideas : మీ ఇంటికి పండుగ కళ రావాలా..? ఈ సింపుల్ అలంకరణ చిట్కాలు పాటించండి.! సుజుకీ e-Access అండర్‌బోన్…
సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని మొదటగా 2025 ఆటో ఎక్స్‌పోలో ఇ-యాక్సెస్ పేరుతో ప్రదర్శించారు. ఈ-యాక్సెస్‌ను మొదట 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ స్కూటర్‌లో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ అమర్చారు. దీని బ్యాటరీ నీటిలో ముంచడం, విపరీతమైన వేడి లేదా చలి, షాక్, పడిపోవడం, ఒత్తిడి, పంక్చర్ వంటి అనేక పరీక్షలను ఎదుర్కొన్నది. ఇది SDMS-e ని కలిగి ఉంది. దీనిలో…