Home
Sushmita Konidela
Sushmita Konidela News
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
Mega Podcast: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీ రంగంలో సరికొత్త సునామీ సృష్టించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సుమారు పదేళ్ల క్రితం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన బాస్.. ఇన్నాళ్లకు నేరుగా అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్రాండ్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది మాత్రం ఆయన అందుకోబోతున్న కళ్లు చెదిరే పారితోషికమే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల… -
Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాడాటర్
Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక బాధ్యత దక్కింది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కృష్ణా నది తీరాన ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి దర్శనం కోసం ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు… -
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
సంగీతానికి, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న సరికొత్త విజువల్ ట్రీట్ ‘జగమే సంగీతం’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీలో సంచలన విజయం సాధించిన ‘బందిష్ బాండిట్స్’ వెబ్‌సిరీస్‌కు ఇది తెలుగు అడాప్షన్ కావడం విశేషం. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్.. తన అద్భుతమైన… -
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను అలరించిన చిరు.. త్వరలోనే ఒక ప్రతిష్టాత్మక ‘పోడ్కాస్ట్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ టాక్ షో ద్వారా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన పంచుకోనున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ టాక్… -
Sushmita Konidela: ఉపాసనపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు.. “మా మధ్య ఉన్నది కేవలం బంధుత్వం మాత్రమే కాదు!”
Sushmita Konidela: మెగా కుటుంబంలో ఆడపడుచు, కోడళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందనే కుతూహలం అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో ఉండే అత్తాకోడళ్లు, ఆడపడుచుల గొడవలకు భిన్నంగా.. మెగా ఫ్యామిలీలో అందరూ ఒకే తాటిపై ఉంటూ ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుస్మిత కొణిదెల, తన తమ్ముడు రామ్ చరణ్ భార్య ఉపాసనతో తనకున్న స్నేహాన్ని వివరిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉపాసన కేవలం తన తమ్ముడి భార్య మాత్రమే… -
Sushmita Konidela: నాన్న.. చరణ్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల
Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెల ఇటీవల ‘NTV తెలుగు’ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ పాడ్‌కాస్ట్.. ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతూ.. తమ కుటుంబంలో మహిళలను కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా, ప్రతిరోజూ గౌరవిస్తారని తెలిపారు. తన తండ్రి చిరంజీవి, తమ్ముడు రామ్… -
Sushmita Konidela : అక్క సుస్మితకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చరణ్ ..
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 350 కోట్ల క్లబ్లో చేరి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’ దిశగా దూసుకుపోతోంది. సినిమాలో మెగాస్టార్ గ్రేస్, విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మూవీ టీం వరుస ఇంటర్వ్యూలతో బిజిగా… -
MSVG :మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ వారం రోజుల కలెక్షన్స్..
మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్.. ఆ మాస్కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) నిరూపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. చిరంజీవి తన వింటేజ్ గ్రేస్‌తో వెండితెరపై మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, అనిల్ రావిపూడి రాసిన వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. నయనతార నటన… -
Anil Ravipudi: చిన్న ఒత్తి వెలిగించి బాంబ్ బ్లాస్ట్ అయ్యేలా చేశారు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా ప్రయాణంలో ఇది తొమ్మిదో సినిమా. ఎనిమిది సినిమాలు తర్వాత డైరెక్ట్‌గా మెగాస్టార్ దగ్గరకు వచ్చి ల్యాండ్ అయ్యాను. నిర్మాత సాహూ తో నాకు ఇది రెండో సినిమా. అతను ఒక ఫ్యామిలీ మెంబర్లా అయిపోయాడు. నేను చాలామందిని చూశాను కానీ చిరంజీవి గారి కూతురు అయ్యుండి కూడా ఎంత… -
Exclusive: అన్నపూర్ణ’లో మెగా అనిల్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్‌కి అనిల్ రావిపూడి కరెక్ట్‌గా సూట్ అవుతాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాలో నయనతార హీరోయిన్గా ఎంపిక చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!