కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో హయ్యెస్ట్ గ్రాసర్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. బొమ్మ థియేట్రికల్ రన్ దగ్గర బోల్తా పడింది. ఈ డిజాస్టర్స్ దెబ్బతో.. వర్కింగ్ స్టైల్ మార్చేశాడు…