కొత్త నటీనటులతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తెరకెక్కించడం ఈ మధ్య కాస్తంత ఎక్కువైంది. అలానే ఓ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు సురేశ్ కుమార్ కుసిరెడ్డి. ‘ఏమైపోతానే’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రేమకథ చిత్రంలో అమర్ లు, చాందిని పౌర్ణమి జంటగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను విజయ్ రామ్, జె. నర