BC Reservations : బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో జరుగుతున్న విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాదులు చేసిన వాదనలు కీలకంగా నిలిచాయి. పిటిషనర్ న్యాయవాదులు వాదిస్తూ.. రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తు చేశారు. “ట్రిపుల్ టెస్ట్” ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. KantaraChapter1 Collections : రికార్డ్స్ కొల్లగొడుతున్న కాంతార చాఫ్టర్ 1.. 6 రోజుల…