Supreme Court: ఓ కీలక కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు. బాధితులకు వేరే మార్గం లేకుండా పోయి, ప్రేరేపించిన వెంటనే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని దోషిగా నిర్ధారించవచ్చని కోర్టు ఈ కేసులో పేర్కొంది.