Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ వస్తోంది. ఇక్కడ GOAT అంటే ” గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ ” అని అర్థం. ఈ సేల్ సమయంలో వినియోగదారులు అనేక భారీ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే, ఈ కాలంలో వినియోగదారులు దాదాపు ప్రతి వర్గానికి చెందిన ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేయగలుగుతారు. ఈ సమాచారాన్ని ఫ్లిప్ కార్ట్ తాజాగా వెల్లడించింది. ఈ సేల్ సమయంలో iPhone 15, Samsung,…