Viral Video: మనిషికి డబ్బు వచ్చాక చేసే పనులు కొన్నిసార్లు హద్దులు దాటి ఉండేలా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. డబ్బు ఉన్నవారు తాము చేసే పనిలో ప్రత్యేకత చూపించేందుకు వింత మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. అచ్చంగా అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒక విదేశీయుడు తన ఇంట్లో చాండిలియర్‌గా ఫెరారీ కారును వేలాడదీయడం ఇప్పుడు వైరల్ అయింది. సాధారణంగా ఇంట్లో చాండిలియర్ అంటే అద్భుతమైన లైటింగ్. కానీ, ఈ వ్యక్తి ఆ స్థానంలో ఫెరారీ…