Home
Sunrisers Hyderabad Win
Sunrisers Hyderabad Win News
-
Ishan Kishan: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. విక్టరీపై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan Kishan: నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చెన్నై విజయానికి 60 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై చేతిలో 7 వికెట్లున్నాయి. అందరూ దాదాపు గెలుపు ఖాయమనుకున్నారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమే చేసింది. పిచ్, పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న ఆ జట్టు బౌలర్లు స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. బంతి బంతికి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ చెన్నై చేతుల్లోంచి… -
Praful Hinge: తొలి ఓవర్లో 15 రన్స్.. చివరి ఓవర్లో కట్టడి.. మరోసారి నిరూపించుకున్న ప్రఫుల్ హింగే!
Praful Hinge: ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు ప్రఫుల్ హింగే. అరంగేట్రంలోనే రికార్డ్ సృష్టించాడు. తొలి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ వంటి డేంజరస్ బ్యాటర్‌ను తొలి బంతికే ఔట్ చేయడం సంచలనం సృష్టించింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే.. నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌లోనూ… -
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. వరుసగా వికెట్లు పడటంతో సీఎస్కే కుప్పకూలింది. సంజు శామ్సన్, శివమ్ దూబే రాణించలేకపోయారు. 18 ఏళ్ల ఆయుష్ మహాత్రే (30), మాథ్యూ షార్ట్(34) మినహా ఎవ్వరూ 30 పరుగులు సైతం చేయలేకపోయారు. ఆయుష్ మహాత్రే మంచి ఇన్నింగ్స్ ఆడగా.. గాయం కారణంగా మధ్యలోనే వెనుదిరిగాడు. ఎట్టకేలకు ఎస్ఆర్హెచ్… -
SRH vs RR: బుమ్రా, మలింగలకే సాధ్యం కాలే.. IPL అరంగేట్రంలోనే “ప్రఫుల్ హింగే” రికార్డుల వేట..
SRH vs RR: నిన్న ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ జెండాలు రెపరెపలాడాయి. సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ఫుల్ ఇన్నింగ్స్‌లా మారింది. ఓ యువ సంచలనం అరంగేట్రానికి ఈ మ్యాచ్ వేదికైంది. పేసర్ ప్రఫుల్ హింజ్(4/34) తన తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. కలలో కూడా ఊహించని రీతిలో డెబ్యూ చేశాడు. టాస్… -
Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..
Nitish Kumar Reddy: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమి పాలైంది. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లో 65 పరుగుల భారీ విజయంతో పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52), అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఛేజింగ్లోకి దిగిన కేకేఆర్161…
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!