Home
Sundar Pichai
Sundar Pichai News
-
Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం.. స్నాతకోత్సంలో విద్యార్థులు వింత వైఖరి
ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో టెక్ దిగ్గజానికి భంగపాటు ఎదురైంది. -
Sundar Pichai Booed at Stanford: సుందర్ పిచాయ్‌కి షాక్.. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థుల నిరసన
గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం 2026 పట్టభద్రుల వేడుకలో కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సుందర్ పిచాయ్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది విద్యార్థులు వేడుక మధ్యలో బయటకు వెళ్లిపోయారు. కొందరు విద్యార్థులు నినాదాలు చేస్తూ, పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ పట్టభద్రుల వేడుకలో సుందర్ పిచాయ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన వేదికపైకి వచ్చిన వెంటనే సుమారు 100… -
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
Google I/O 2026: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google) వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ Google I/O 2026లో పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్, సాఫ్ట్వేర్ టూల్స్, కస్టమ్ AI చిప్స్‌ను ఆవిష్కరించింది. AI రంగంలో పెరుగుతున్న పోటీలో భాగంగా వినియోగదారులు, సంస్థల కోసం మరింత పవర్ ఫుల్ AI ఉత్పత్తులను తీసుకురావడంపై గూగుల్ దృష్టి పెట్టింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కార్యక్రమంలో జెమిని 3.5 ఫ్లాష్ (Gemini 3.5 Flash),… -
Seediri Appalaraju: వైజాగ్‌కు అంత గొప్ప పేరు జగన్ వల్లే వచ్చింది..
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు. -
Sundar Pichai: గూగుల్ కంటే ముందే ఓపెన్-ఏఐ చాట్‌జీపీటీని ప్రారంభించినప్పుడు.. సుందర్ పిచాయ్ రియాక్షన్ ఏంటంటే?
గూగుల్ కంటే ముందు ఓపెన్ఏఐ చాట్‌జిపిటిని ప్రారంభించినప్పుడు తనకు ఎలా అనిపించిందో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ కంటే ముందే ఓపెన్ఏఐ చాట్‌జిపిటిని ప్రారంభించడం పట్ల మీ స్పందన గురించి సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ అడగగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అందరు ఊహించినదాని కంటే భిన్నంగా, ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ఓపెన్ఎఐ 2022 చివరలో చాట్‌జీపీటీని విడుదల చేసినప్పుడు, సుందర్ పిచాయ్ కి అది ఒక ‘కోడ్ రెడ్’గా మారిందన్నారు. Also Read:Zepto… -
Sundar Pichai: రాబోయే ఐదేళ్లలో $15 బిలియన్ల పెట్టుబడి.. సుందర్ పిచాయ్
విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో $15 బిలియన్లను పెట్టుబడి పెట్టాలని గూగుల్ ప్రణాళికలు రచిస్తోంది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు . ప్రధానితో జరిగిన సంభాషణలో గూగుల్ AI హబ్ AI ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో మరియు భారతదేశం యొక్క పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక… -
Sundar Pichai: కామెంటరీ బాక్స్‌లో సందడి చేసిన టెక్ దిగ్గజం! వీడియో వైరల్..
Sundar Pichai: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్ గెలుపు దిశగా కొనసాగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే వెనుకబడి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయతించినా.. అవి పాలిచినట్లు కనపడలేదు. చివరి 4 మ్యాచ్‌ల కంటే కాస్త ఆసక్తికరంగా మారిన ఈ హై-వోల్టేజ్ టెస్టును చూడటానికి అనేక మంది ప్రముఖులు స్టేడియానికి హాజరయ్యారు. శనివారం నాడు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్ చూడడానికి ప్రత్యక్షంగా హాజరైన… -
Sundar Pichai: ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్.. అద్దె ఇల్లు వెతకడం ఇక ఈజీ..
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఏఐ యాంకర్స్, ఏఐ డాక్టర్స్ ఇలా ప్రతీ రంగంలో ఏఐ వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. సేవలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది గూగుల్. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సరికొత్త ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టారు. దీని సాయంతో అద్దె ఇల్లు వెతుక్కోవడం సులభంగా మారుతోంది. అద్దె ఇళ్లు వెతకడం కోసం ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. దీని ద్వారా యూజర్లు జెమిని ఏఐతో వివిధ పనులు… -
Google Layoffs: 10 శాతం ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్..
Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మేనేజ్మెంట్, వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఈసీఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య వర్క్‌ఫోర్స్‌ని క్రమబద్దీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ సమర్థతను పెంచడానికి ఉద్యోగాల కోతను… -
Susan Wojcicki: క్యాన్సర్‌తో యూట్యూబ్ మాజీ సీఈవో మృతి.. స్పందించిన సుందర్ పిచాయ్
Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 56 ఏళ్లు.. సుసాన్ మరణవార్తను ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!