రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం కల్కి. ఈ సినిమా మొదటి భాగంలో సుమతి (సమ్-80) పాత్రను బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అయితే ఇప్పుడు కల్కి సినిమాకు సీక్వెల్ గా కల్కి 2 తెరకెక్కించబోతున్నాడు నాగి. అయితే సీక్వెల్ షూటింగ్‌లో కొన్ని కాల్షీట్ల సమస్యతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సీక్వెల్…