Sukumar Creates a new record with 100 crore Remuneration: సుకుమార్ ఆయనో లెక్కల మాస్టారు, పుష్ప ముందు వరకు తెలుగు ఇండస్ట్రీలో అది రిలీజ్ అయ్యాక ఇండియా వైడ్ గా పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయాడు. అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా గోదావరి జిల్లాల నుంచి బస్సెక్కి హైదరాబాద్ వచ్చిన సుకుమార్ ఆర్య సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తన