Nikhil- Kavya: వెండితెరపై కపుల్స్ చాలామంది ఉన్నారు. రీల్ అయినా రియల్ అయినా కూడా వారిని చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది. పెళ్లికానీ వారు అయితే.. ఈ జంట పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ప్రభాస్- అనుష్క, విజయ్ దేవరకొండ- రష్మిక.. ఇలా ఈ జంటలు పెళ్లి చేసుకుంటే బావుంటుంది అనుకుంటారు.