Sudigali Sudheer: ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ సంచలన ప్రకటన చేశాడు. తాను మళ్లీ జబర్దస్త్ ప్రోగ్రాంకు వస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడు నటించిన ‘గాలోడు’ సినిమా ప్రమోషన్‌లను చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జబర్దస్త్, మల్లెమాల సంస్థను ఎందుకు వదలాల్సి వచ్చిందో సుడిగాలి సుధీర్ వివరించాడు. జ�