Home
Sudhakar Malli
Sudhakar Malli News
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సుధాకర్ మల్లిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ నియామకం అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.
తాజావార్తలు
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
-
AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
-
Sugar Import Deadline 2026: పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర దిగుమతుల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
-
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
-
Dussehra Holidays Extended: ఆ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య