తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. Also…
విభిన్నమైన కథలతో, తన నటనతో సినిమాలు చేస్తూ ఉన్నారు విక్రమ్. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు చియాన్. వాస్తవానికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు విక్రమ్ కెరీర్ లో వచ్చిన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా కూడా అవేవి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. అయినా సరే విక్రమ్ కు ఆఫర్లు ఎక్కడా తగ్గలేదు. విక్రమ్ తాజా చిత్రం ‘తంగలాన్’. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ…