Home
Student Missing
Student Missing News
-
Student Missing: లండన్ లో నిజామాబాద్ విద్యార్థి మిస్సింగ్..
Student Missing: లండన్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన అనురాగ్ రెడ్డి లండన్ లో ఈ నెల 25వ తేదీన అదృశ్యం అయ్యాడు. కార్దీప్ ప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్ళి అదృశ్యమైయ్యాడు. -
Student Missing: మా పిల్లాడికి ఏం జరిగినా కాలేజ్ యాజమాన్యం దే బాధ్యత
ఆంజనేయులు తప్పిపోయి 6 రోజులు అవుతున్నా.. పేరెంట్స్ కి సమాచారం చేయని కాలేజ్ యాజమాన్యం.. 6 రోజులుగా తమ కొడుకు ఫోన్ చేయడం లేదని.. తొటి విద్యార్థులకు ఫోన్ చేసిన పేరెంట్స్.. మీ అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పిన ఆంజనేయులు ఫ్రెండ్స్.. దీంతో కంగారుగా కాలేజ్ కి చేరుకున్న పేరెంట్స్, బంధువులు.. కాలేజ్ ఎదుట ఆందోళన చేశారు. -
Student Missing: పటాన్చెరులో బీ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యం.. అదే చివరి కాల్..!
Student Missing: పటాన్చెరులో బీ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిని అదృశ్యం అయ్యింది.. దీంతో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.. సంక్రాంతి సెలవులు కావడంతో.. ఈ నెల 13 తేదీన సంక్రాంతి సెలవుల కోసం బాబాయి ఇంటికి వెళ్తున్నానంటూ యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయింది విద్యార్థిని.. అదేరోజు బాబాయి ఇంటికి చేరుకున్న ఆమె.. ఇక, 16వ తేదీన బాబాయి… -
మార్కాపురంలో విద్యార్ధి అపహరణ
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరులో నిన్న అపహరణకు గురయ్యాడో విద్యార్ధి. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాసర్ వలి(18) అనే విద్యార్థి అపహరణకు గురయ్యాడు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు రూరల్ పోలీసులు. ఇడుపూరు గ్రామానికి చేరుకొని విచారణ చేస్తున్నారు డి.ఎస్.పి మహంతి కిషోర్ కుమార్, సీఐ ఆంజనేయ రెడ్డి. అదృశ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.కిడ్నాపైన విద్యార్థి స్నేహితులను విచారిస్తున్నారు డి.ఎస్.పి కిషోర్ కుమార్.…
తాజావార్తలు
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!