Home
Stress Management
Stress Management News
-
Stress Management Tips: మీరు ఎక్కువగా స్ట్రెస్‌కు గురవుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
ఒత్తిడి (Stress) అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే సాధారణ సమస్య. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు వంటి అనేక కారణాల వల్ల మనసుపై తెలియకుండానే భారమొస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత నుంచి వృద్ధుల వరకు చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అది కేవలం మనసుకే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు… -
Anger Effects: కోపం వల్ల ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా..? లిస్ట్ ఇదే..
ఎప్పుడో అప్పుడు కోపం రావటం సహజమే. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు సజావుగా లేకపోయినా.. మనస్పర్ధలు తలెత్తినా ఆగ్రహావేశాలకు లోనుకావటం, తిరిగి మామూలుగా అవటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తరచూ ఆగ్రహానికి గురవుతున్నా, ఇది రోజువారీ వ్యవహారాలను దెబ్బతీస్తున్నా జాగ్రత్త పడాల్సిందే. ఇందుకు కొన్ని జబ్బులు కూడా కారణం కావొచ్చు. వీటి గురించి తెలుసుకొని ఉంటే ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవటానికి వీలుంటుంది. కోపం చాలా ప్రమాదకరం. కోపం వల్ల అనేక రకాల… -
Early Sleeping: ఇలా చేయండి.. రాత్రుల్లో బెడ్ ఎక్కగానే నిద్ర పడుతుంది..?
చాలా మంది ప్రస్తుతం అనేక కారణాలతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాలు, వర్క్ టెన్షన్, ఇంకేదైనా సిట్చ్యువేషన్.. ఇవన్నీ కూడా చక్కని నిద్రని దూరం చేస్తున్నాయి. అనేక ఆలోచనల కారణంగా నేటి జనరేషన్ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి… -
Obesity Causes: అతిగా తినడం మాత్రమే కాదు.. ఈ తప్పులు కూడా ఊబకాయానికి కారణాలే
Obesity Causes: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఊబకాయం (Obesity) ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు ఇవన్నీ బరువు పెరగడానికి ప్రధాన కారణాలు. ఊబకాయం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 4న “ప్రపంచ ఊబకాయ… -
Late Sleeping: ఆలస్యంగా నిద్రపోతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..? గుండెకు ఎఫెక్ట్
మనిషికి మంచి ఆహారం.. సుఖమయమైన నిద్ర తప్పనిసరి.. ఇవి సరిగా లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. -
Spinal problems: యువతలో వెన్నెముక సమస్యలు.. ప్రధాన కారణాలు, నివారణ ఇదే..!
ఇటీవలి కాలంలో యువతలో వెన్నెముక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలు ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల వాటి ప్రభావం ఎక్కువవుతోంది. వెన్నునొప్పి, గర్భాశయ స్పాండిలోసిస్, హెర్నియేటెడ్ డిస్క్, సరైన భంగిమ లేకపోవడం వంటి సమస్యలు ఈ కారణంగా వస్తున్నాయి. -
Weight Loss: బరువు తగ్గాలంటే జిమ్, డైట్ అవసరం లేదు.. ఈ ఆహారపు అలవాట్లు చాలండోయ్!
బరువు తగ్గేందుకు చాలా మంది జిమ్ కు వెళ్లడం, అనేక రకాల డైట్ పద్ధతులు పాటించడం లాంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి డైట్ (డైట్-ఫ్రీ వెయిట్ లాస్), జిమ్‌కి వెళ్లకుండా (జిమ్ లేకుండా బరువు తగ్గడం) సులభంగా బరువు తగ్గవచ్చు. కానీ మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం మన ఆహారం.
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.