Priyadarshi And Nabha Natesh Darling Streaming On Disny Hot Star: ఈ వారం స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత రాఖీ పండగతో వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ లాంగ్ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి ఓటీటీల్లోకి చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఈ డార్లింగ్ మూవీ. ప్రియదర్శి, అందాల భామ నభా నటేష్ నటించిన ఈ మూవీ బుధవా�