ప్రెసెంట్ జనరేషన్ పూర్తిగా మారిపోయింది. ఇంకేముంది చాలా మంది ఓవర్ వెయిట్, ఊబకాయం, కడుపు నొప్పి లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లావు ఎక్కువున్న వారు అందంగా కనిపించాలని, పొట్ట కనిపించొద్దని తమకు ఇష్టమైన కంప్రెషన్ ఇన్నర్స్, కంట్రోల్-టాప్ ప్యాంటీహోస్ లాంటి బాడీ షేపర్లను వినియోగిస్తున్నారు.