Home
Steven Smith
Steven Smith News
-
Steven Smith Century: టీమిండియా అంటేనే ఊపొస్తుంది.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు!
టీమిండియా అంటేనే రెచ్చిపోయే బ్యాటరలలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో భారత బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. భారత జట్టుపై స్మిత్ హాఫ్ సెంచరీ, సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో గబ్బాలో జరిగిన మూడో టెస్ట్లో శతకం బాదిన స్మిత్.. ప్రస్తుతం మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేశాడు. స్మిత్కు ఇది టెస్ట్ కెరీర్లో 34వ సెంచరీ. అదేసమయంలో మెల్బోర్న్లో ఐదవ శతకం.… -
AUS vs IND: స్టీవ్ స్మిత్ సెంచరీ.. లంచ్ బ్రేక్కు ఆస్ట్రేలియా స్కోరు 454/7!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆసీస్ బ్యాటర్లు మొదటి రోజులో హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. రెండో రోజులో కూడా చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలో రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. క్రీజ్లో స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్ (15) ఉన్నారు. ఈ సెషన్లో ఆసీస్ బ్యాటర్లు 27 ఓవర్లలో 143 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లు… -
Steven Smith-IPL 2024: ఐపీఎల్ 2024లోకి ‘అన్సోల్డ్’ స్టీవ్ స్మిత్.. అంబటి రాయుడు కూడా!
Ambati Rayudu will doing commentary in IPL 2024 for Star Sports Telugu: గతేడాది డిసెంబర్లో జరిగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్గా మిగిలిన విషయం తెలిసిందే. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్మిత్ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అన్సోల్డ్గా ఉన్న స్మిత్.. ఐపీఎల్ 2024లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సీజన్లో అతడు బ్యాటర్గా… -
AUS vs WI: చెలరేగిన హాజిల్వుడ్, కమిన్స్.. ఓపెనర్గా స్టీవ్ స్మిత్ విఫలం!
Steven Smith Out for 12 as Test Opener: రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (౩౦), కామెరాన్ గ్రీన్ (6) ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు తీశాడు. అయితే ఓపెనర్ అవతారం ఎత్తిన… -
World Cup 2023: స్టీవ్ స్మిత్ ఖాతాలో చెత్త రికార్డు.. వన్డే ప్రపంచకప్లో తొలిసారి!
Steve Smith Goes For Duck For 1st Time In World Cup: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదు అయింది. వన్డే ప్రపంచకప్లో తొలిసారి డకౌట్ అయ్యాడు. దాంతో ప్రపంచకప్లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వని స్మిత్ పరంపరకు తెర పడింది. ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక బౌలింగ్లో స్మిత్ పెవిలియన్ చేరాడు. ఈ… -
Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!
Steven Smith tensed after Ben Stokes set a fielding in Ashes 2023: యాషెస్ సిరీస్ 2023లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో రోజు ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (126 బ్యాటింగ్; 279 బంతుల్లో 14×4, 2×6) సెంచరీతో ఆసీస్ కోలుకుంది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 311/5తో మెరుగైన స్థితికి చేరుకుంది. ఖవాజాకు అండగా మాజీ…
తాజావార్తలు
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!