మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సవతి తండ్రి ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అకోలాలో ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దసరా వేడుకల సందర్భంగా బాలిక తల్లి గర్భా ఆడేందుకు బయటకు వెళ్లినపుడు.. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. గర్భా ఆడేందుకు వెళ్లేముందు బాబు, పాప ఇద్దరిని తన భర్త…