Home
Starlink India
Starlink India News
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
అంతరిక్షంలో ఉపగ్రహాల సామ్రాజ్యాన్ని శాసించే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు భారత గడ్డపై ఓ సరికొత్త వివాదానికి తెరలేపారు! దేశంలోకి ‘స్టార్‌లింక్’ ప్రవేశాన్ని ముకేశ్ అంబానీ అడ్డుకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. “అంబానీయే భారత్‌కు అసలైన బాసా?” అంటూ మస్క్ సంధించిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎన్నో దేశాల్లో తిరుగులేని విజయాలు సాధించిన స్టార్‌లింక్‌కు భారత్‌లో ఎదురవుతున్న సవాళ్లేంటి? ఈ డిజిటల్ సామ్రాజ్యాల పోరు వెనుక అసలు కథేంటి? …. లెట్స్… -
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయేనా?’’ అని ప్రశ్నించారు. ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా డాక్టర్ అనిరుద్ధ ‘‘భారత పౌరులను పట్టించుకోకుండా, ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడుతోందా?’’ అని ప్రశ్నించారు. ఈ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్.. ‘‘స్టార్‌లింక్‌కు 165 దేశాలలో లైసెన్సులు ఉన్నాయి, మరియు ఐదేళ్లుగా అన్ని నిబంధనలనూ పాటిస్తున్నప్పటికీ, భారతదేశంలో దీనికి లైసెన్సు ఎందుకు లభించడం… -
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
Elon Musk on Starlink India: భారత్‌లో తన Starlink శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రవేశానికి కొంతమంది శక్తివంతమైన వ్యాపారవేత్తలు అడ్డంకులు సృష్టిస్తున్నారని SpaceX, Starlink అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు. మార్కెట్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే Starlinkను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మస్క్ బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో స్పందిస్తూ.. Starlinkను భారత్‌లోకి రాకుండా “కొంతమంది ఒలిగార్కులు” (అధికార వర్గపు ధనవంతులు) అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఆయన తన పోస్టులో ఎవరిపేర్లను స్పష్టంగా ప్రస్తావించలేదు. ‘భారత… -
Starlink India: భారత్‌లో త్వరలోనే ‘స్టార్‌లింక్’ సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ అనుబంధ సంస్థ ‘స్టార్‌లింక్’ పలు దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తోంది. ఈ స్టార్‌లింక్ సేవలు త్వరలో భారతదేశంలో ఆరంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా తన Xలో పోస్ట్ ద్వారా తెలిపారు. సిందియా చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్… -
Starlink: అమెరికా, దుబాయ్, భూటాన్, బంగ్లాదేశ్‌లలో.. స్టార్‌లింక్ ప్లాన్ ధర ఎంతంటే?
ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ త్వరలో భారత్ లో ప్రారంభంకాబోతోంది. భారత్ లో సర్వీసులు ప్రారంభమయ్యే ముందు, కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇండియా వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇంటర్నెట్ ప్లాన్లు, హార్డ్‌వేర్ కిట్ ధర, ఫీచర్ల గురించి సమాచారం వెల్లడైంది. భారత్ లోని యూజర్లు స్టార్‌లింక్ కోసం నెలకు రూ. 8,600 చెల్లించాలి. దీనితో పాటు, హార్డ్‌వేర్ కిట్ కోసం కస్టమర్లు రూ. 34,000 చెల్లించాలి. స్టార్‌లింక్…
తాజావార్తలు
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!