పెట్టుబడులకు సంబంధించి మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం యథాతథ స్థితి మెసేజ్ ను జారీ చేసింది. బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాబోయే జనవరి-మార్చి 2026 త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి ప్రముఖ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మారవు. వరుసగా ఏడవ త్రైమాసికంలో, ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చలేదు. చివరి వడ్డీ…