టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మహేశ్ బాబు సినిమాను రాజమౌళి సినిమా అనే చెప్పాలి. తన సెంటిమెంట్ కు భిన్నంగా రాజమౌళి ఈసారి సెలెన్స్ మెంటైన్ చేస్తు సినిమాను స్టార్ట్ చేసాడు. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే అసలు ఎస్ఎస్ఆర్ఎంబీ ప్రజెంట్ స్టాటస్ ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు ఘట్టమనేని అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడట. ఇటీవలే ఎస్ఎస్ఆర్ఎంబీని పూజా…
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా…
దర్శక ధీరుడు రాజమౌళి… ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలియజేసిన వాడు. రాజముద్ర పడితే చాలు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు అంటే రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్టీజియస్ ఆస్కార్ కూడా ఇండియాకి వచ్చింది అంటే అది కేవలం రాజమౌళి వలనే. ఇండియన్ సినిమా బిజినెస్ కూడా 500 కోట్లు లేని సమయంలో వేల కోట్ల ఖర్చుతో ధైర్యంగా సినిమాలు చేసేలా…