టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మహేశ్ బాబు సినిమాను రాజమౌళి సినిమా అనే చెప్పాలి. తన సెంటిమెంట్ కు భిన్నంగా రాజమౌళి ఈసారి సెలెన్స్ మెంటైన్ చేస్తు సినిమాను స్టార్ట్ చేసాడు. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే అసలు ఎస్ఎస్ఆర్ఎంబీ ప్రజెంట్ స్టాటస్ ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు ఘట్టమనేని అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడట. ఇటీవలే ఎస్ఎస్ఆర్ఎంబీని పూజా…