తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు వరద పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కు 32000 క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దాంతో ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 12500 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 750
తెలంగాణలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షల కారణంగా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 45, 210 క్యూసెకులుగా ఉంది. శ్రీ రాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 90 టిఎం�