రజనీకాంత్ హీరోగా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ, టాప్ లీగ్‌లో కొనసాగుతున్నారు. అయితే ఆయన కెరీర్ ప్రారంభంలో శ్రీదేవిని ప్రేమించారట. ఈ విషయాన్ని ఆమెకు చెప్పేలోపే, చెప్పకుండా ఆగిపోయారు. ఒకరకంగా వీరి ప్రేమకు అడ్డుపడింది ఎవరో తెలుసా? తెలుసుకుంటే మీరు షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే వీరి ప్రేమకు అడ్డుపడింది ఎవరో కాదు — కరెంట్, ఎలక్ట్రిసిటీ అండి! మన భాషలో “కరెంటు” అని పిలుస్తూ ఉంటాం కదా? అదే అసలు విషయం. Also Read:Nimisha Priya:…