2025లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రలో కోర్ట్ ఒకటి. శ్రీదేవి–రోషన్ నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. వాల్ పోస్టర్ సినిమా ద్వారా నేచురల్ స్టార్ నాని సమర్పించిన ఈ మూవీలో ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా వెన్నెల–చందుల కెమిస్ట్రీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని తప్పులేదు ప్రేమలో సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా…