తెలిసి మాట్లాడతారో లేక తెలియక మాట్లాడతారో కానీ ఒక్కోసారి సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు వల్ల ట్రోల్ అవుతున్న సందర్భాలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. అలా తాజాగా శ్రీముఖి టార్గెట్ అయింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ ని శ్రీమ�