Sree leela says her admiration of becoming docter: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు,…