Home
Sreeleela Bollywood Debut
Sreeleela Bollywood Debut News
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల బాలీవుడ్లో ఎంత త్వరగా ఇంట్రడ్యూసై కెరీర్ బిల్డ్ చేసుకుందామా అనుకుంటే అంతంత వెనక్కు వెళుతోంది డెబ్ల్యూ ఫిల్మ్. 2024లో మొదలు పెట్టిన మ్యూజికల్ లవ్ స్టోరీ ఇప్పటికీ పూర్తి కాలేదు. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ మూవీని గత ఏడాది దీపావళికే తీసుకొస్తామన్నారు కానీ ఈ ఏడాది దీపావళికి కూడా వచ్చేట్లుగా లేదు. కార్తీక్ ఆర్యన్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా షూట్ పోస్ట్ పోన్ అవుతూ… -
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
టాలీవుడ్లో ఒకప్పుడు పొగిడిన నోళ్లే ఇప్పుడు శ్రీలీలను ఐరన్ లెగ్, బ్యాడ్ లక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. లీల కాల్షీట్స్ కోసం క్యూ కట్టినవాళ్లే. లీల డ్యాన్స్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. కానీ వరుస ఫ్లాప్స్ వైరల్ వయ్యారీ ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. అంతే కాదు ఏదైనా సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా తీసుకున్నారు అనగానే ఆ సినిమా డిజాస్టరేనన్న ఓపెన్ కామెంట్స్ వచ్చేవి.… -
sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!
నటి శ్రీలీల తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా తన తల్లి గురించి ఎమోషనల్‌గా రాస్తూ.. “హ్యాపీ బర్త్‌డే అమ్మ. నువ్వు నాకు 24/7 ఎంటర్టైన్మెంట్.. 365 రోజులూ నాకు ఎమోషనల్ సపోర్ట్. నిస్వార్థమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నిన్ను చూసే నేర్చుకున్నాను. నువ్వు నాకు ధైర్యంగా ఉండటం నేర్పిస్తే, నేను నీకు సమస్యలను తెలివిగా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ప్రతి… -
Sreeleela : సౌత్ క్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లో శ్రీలీల
దక్షిణాది సినీ ప్రేక్షకులను తన సహజమైన నటన తో, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఖాతాలో మరో హిందీ ప్రాజెక్ట్ కూడా చేరినట్లు సమాచారం. Also Read : Krithi Shetty: బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి ఇటీవల… -
Young Beauty : ఆ బ్యూటీని టాలీవుడ్ పొమ్మంటే.. బాలీవుడ్ రమ్మంటోంది..
శ్రీలీల సక్సెస్ రేష్యోను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు బీటౌన్. అది ఓకే కానీ కనీసం బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయడం లేదు. ఆఫర్లు ఇస్తూనే ఉంది. సైఫ్ అలీఖాన్ సన్ ఇబ్రహీం అలీఖాన్‌తో మడాక్ ఫిల్మ్స్ ఓ మూవీని ఫిక్స్ చేసినట్లు టాక్. టీ సిరీస్, మడాక్ ఫిల్మ్స్ తో పాటు కరణ్ జోహార్ సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చేశాడట. అప్పుడెప్పుడో షెడ్డుకు వెళ్లిపోయిందనుకున్న దోస్తానా2లో జాన్వీ ప్లేసులో రీ…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!