యంగ్ బ్యూటీ శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రిజెక్ట్ చేసిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు శ్రీలీల ఏంటీ, బన్నీని రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ శ్రీలీల నో చెప్పడానికి బలమైన రీజనే ఉంది. శ్రీలీలకు బన్నీతో వచ్చిన ఛాన్స్ హీరోయిన్‌గా కాదట. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేసిందట. పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ…