పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఒక షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలనుకున్న స్పెషల్ సాంగ్ ని నవంబర్ ఆరవ తేదీ అంటే ఈరోజు నుంచి మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల డాన్స్ చేయనుంది. నిజానికి ఈ సినిమాలో డాన్స్ చేయడం కోసం బాలీవుడ్ తారను తీసుకురావాలనుకున్నారు. ఇటీవల స్త్రీ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రద్ధా…