2013 లో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆషికీ 2. ప్రేమ కథల స్పెషలిస్ట్ మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా శ్రద్ధా కపూర్ జోడీగా నటించారు .ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించి అనేక భాషల్లో రీమేక్ అయింది. ఒక ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు దానికి సీక్వెల్ రావాలని కోరుకోవడం సహజం. ఆషికీ…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబొలో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రాజమౌళి మూవీలో నటీనటుల ఎంపిక అంటే మామూలు విషయం కాదు. ఆయన కథకు తగ్గ వారి…