Hakimpet Sports School: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో రాత్రిపూట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.