Home
Sports Bike
Sports Bike News
-
Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్డేటెడ్ వెర్షన్లో విడుదల చేసింది. కొత్త కలర్ ఆప్షన్స్, శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను జపాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. కొత్త నింజా 250లో శక్తివంతమైన ఇంజన్ కవాసకి నింజా 250లో 249cc సింగిల్-సిలిండర్ ఇంజన్… -
వేగానికి రారాజు ‘Suzuki Hayabusa’.. సూపర్‌బైక్ ప్రపంచంలో ఒక లెజెండ్.. దీని ఫీచర్లు, ధర పూర్తి వివరాలివే.!
సూపర్‌బైక్ అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ‘హయాబుసా’. జపనీస్ భాషలో ‘హయాబుసా’ అంటే ‘పెరెగ్రైన్ ఫాల్కన్’ (ఒక రకమైన డేగ) అని అర్థం. ఆకాశంలో ఆ పక్షి ఎంత వేగంగా దూసుకుపోతుందో, రోడ్డుపై ఈ బైక్ కూడా అదే వేగంతో ప్రయాణిస్తుందని దీనికి ఆ పేరు పెట్టారు. 1999లో మొదటిసారి విడుదలైనప్పటి నుండి నేటి వరకు ఈ బైక్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవర్ఫుల్ ఇంజిన్ , పర్ఫార్మెన్స్ హయాబుసా ఇంత పాపులర్ కావడానికి… -
HONDA CBR 650R: మార్కెట్లోకి కొత్త హోండా బైక్.. గేర్లు మార్చేందుకు క్లచ్ నొక్కనవసరం లేదు గురూ..
మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం.. -
స్పోర్ట్ బైక్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్…
దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. విపణిలోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టిన తరువాత వాటి కొనుగోలు పెరిగింది. ఓలా ఫ్రీ బుకింగ్ జరుగుతున్నాయి. ఇకపోతే, స్పోర్ట్ బైక్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఓలా. దీనికి సంబంధించి టెస్ట్ డ్రైవ్‌ను నిర్వహించింది ఓలా. స్పోర్ట్ బైక్ మాదిరిగానే ముందు చక్రాన్ని పైకి…
తాజావార్తలు
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
ట్రెండింగ్
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!