Home
Spirit Movie
Spirit Movie News
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న పారితోషికాల వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎంత సక్సెస్ ఫుల్ గా ఉన్నా.. హీరోలతో సమానంగా ఆమెకు రెమ్యునరేషన్ దక్కకపోవడంపై ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తనకు ఇటీవల ఎదురైన ఒక సంఘటన గురించి వివరించారు. “ఒక సినిమాలో మేల్ స్టార్… -
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
Sandeep Reddy Vanga: 2027లో భారీ పాన్ ఇండియా సినిమాల జాతర బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు తెరతీయబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ప్రేక్షకుల ముందుకు… -
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లో బాడీ డబుల్ వాడుతున్నారనే చర్చ మరోసారి మొదలైంది. గత కొంతకాలంగా ప్రభాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లోనూ బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. సాధారణంగా హీరోలు యాక్షన్, ఫైట్ సన్నివేశాల్లో డూప్‌లను ఉపయోగించడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. హీరోను పోలిన ఫైటర్‌తో… -
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్పిరిట్‘. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై రేంజ్లో ఉన్నాయి. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం,… -
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్, ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ఫౌజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాకిస్తానీ నటి ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో… -
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. నగరంలోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ ఐకాన్ ‘విమల్ థియేటర్’లో గత రెండు రోజుల క్రితం ఒక కీలకమైన షెడ్యూల్ షూట్ ఫినిష్ చేసారు. ఈ షూటింగ్లో హీరో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ… -
Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్లో హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ త్రిప్తి దిమ్రి జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో చిత్ర యూనిట్ కీలక షెడ్యూల్‌ను నిర్వహించింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్ల పై… -
Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నా, ఆయన లైనప్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ‘స్పిరిట్’ షూటింగ్ ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రభాస్ ఇప్పటికే… -
Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్
Aditya Dhar: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివేంజ్’ సినిమాతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు ఆదిత్యధర్, రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ను ‘లెజెండ్’ అని సంబోధిస్తూ.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..! ‘ధురంధర్’… -
Prabhas : స్పిరిట్.. ఎక్కడి వరకు వచ్చింది?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల వల్ల ‘స్పిరిట్’ షూటింగ్ డిలే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ ఈ సినిమా కోసం భారీగా బల్క్ డేట్స్ కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి. Also Read : Tovino…
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!