Home
Spider Man 2
Spider Man 2 News
-
Spider Man: భారత్‌లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్‌పై మార్వెల్ కన్ను
Spider Man: హాలీవుడ్ సినిమాలకు భారతదేశంలో ఎప్పటి నుంచో మంచి ఆదరణ ఉంది. కానీ మార్వెల్ సినిమాల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రతి కొత్త రిలీజ్ లను అభిమానులు ఒక పండుగలా మార్చేస్తుంటారు. ఇప్పుడు అదే జోష్‌ను మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తూ వచ్చిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత బాక్సాఫీస్ వద్ద సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి రోజు నుంచే అద్భుతమైన స్పందన అందుకున్న ఈ మూవీ ఇప్పుడు… -
Santa Claus-Spider Man Fight: నడి రోడ్డుపై కొట్టుకున్న శాంతా క్లాజ్-స్పైడర్ మ్యాన్.. ఎవరు గెలిచారంటే?
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలకు తరలివచ్చిన క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవ మతపెద్దలు వివరించారు. కాగా.. మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా, క్రిస్మస్, శాంటా క్లాజ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. -
Spiderman: స్పైడర్ మ్యాన్ డ్రెస్సుల్లో రోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. సీన్ కట్ చేస్తే..
ప్రస్తుతం ప్రపంచంలోని యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతటి రిస్కు తీసుకోవడానికి వారు తయారైపోతున్నారు. ఇలా ఒక్కోసారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా చివరికి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లేవారిని డిస్టర్బ్ చేస్తూన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఈ లిస్టులో తాజాగా మరో వీడియో కూడా చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన… -
Spider Man : మేడమ్ టుస్సాడ్స్‌లో హీరోయిన్ స్టాచ్యూ… ఫ్యాన్స్ ఫైర్
“స్పైడర్ మ్యాన్” హీరోయిన్ జెండయా మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రవేశ పెట్టారు. మ్యూజియం అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ అప్డేట్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. జెండయా పింక్ సూట్ ధరించి ఉన్న మైనపు విగ్రహం ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ బ్యూటీ మైనపు విగ్రహంపై అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. జెండయా అభిమానులు చాలా మంది ట్విట్టర్లో ఆమె మైనపు విగ్రహంపై నిరాశను వ్యక్తం చేశారు. కొంతమంది అయితే… -
మొదలైన ‘స్పైడర్ మ్యాన్’ మ్యాడ్ నెస్!
మార్వెల్ కామిక్స్ అభిమానులను దశాబ్దాలుగా అలరిస్తున్న స్పైడర్ మ్యాన్ ఈ నెల 16వ తేదీ థియేటర్లలోనూ సందడి చేయబోతున్నాడు. తాజా సీరిస్ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు మొదలైంది. ఒక్క ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రెండు గంటల్లో ఐదువేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడయ్యానని చెబుతున్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోం’…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!