టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తమన్నా మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే గత కొద్ది కాలంగా తమన్న్నాకు హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గడంతో వరుసగా వెబ్ సిరీస్ లు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ అదరగొడుతుంది.. ఇటీవల తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా తమన్నాతో పాటు క్యూట్ బ్యూటీ…