Home
Sp Balu
Sp Balu News
-
SP Balu: పాటగా బ్రతకవా మా అందరి నోటా…
గాన గంధర్వుడు ఎస్పీ బాలు జయంతి సందర్భంగా… స్వర్గంలో ఇంద్ర సభలో రంభా ఊర్వశి మేనకలు నృత్యం చేస్తూ ఉంటారనే మాట ఊహ తెలిసిన ప్రతి భారతీయుడు ఎదో ఒక చోట వైన్ విషయమే. గొప్పగా నృత్యం చేసే వాళ్లు ఉన్నప్పుడు, అంతే గొప్పగా సాంగీతాలాపన చేసే వాళ్లు కూడా ఉంటారు కదా. స్వర్గంలో తన గాత్రం వినిపించే గంధర్వులు ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం’. తన గాత్రంతో దేవ దేవులనే మెప్పించి, స్వర్గంలోకాన్ని సంగీత ప్రపంచం లోకి… -
RP Patnayak: ఆ విషయంలో ఎస్పి బాలు పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్పీ పట్నాయక్..!!
సంగీత దక్షకుడు ఆర్పి పట్నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీకోసం సినిమాతో సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆర్పి పట్నాయక్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు ను సంపాదించారు.కాగా అప్పట్లో ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన చాలా పాటలు బ్లాక్ బస్టర్ హిట్ లు అయ్యాయి.. అలా సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఐదారు ఏళ్ల పాటు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత… -
‘బాల గాన గాంధర్వులు’ కార్యక్రమం ద్వారా బాలుకు సంగీత నివాళి !
ఈ సంవత్సరం గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి (జూన్ 4) నుండి ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) వరకు మ్యాజిక్ ఎఫ్.ఎం. ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంది. లెజెండ్ ఎస్పీబీ గారి జ్ఞాపకార్థం ‘బాల గాన గాంధర్వులు’ పేరుతో పిల్లలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పిల్లలు కేవలం ఎస్పీబీ పాటలు మాత్రమే పాడారు. ఈ తరం పిల్లలకు బాలుగారి సంగీతాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య… -
ఎస్పీ బాలుకు ఘనంగా స్వర నీరాజనం
శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు.. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు!! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. జూన్ 4న శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు… -
బాలు గారి నుండి ఎన్నో నేర్చుకున్నాను: మణి శర్మ
బాలు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ. “బాలు అన్నయ్యతో నా అనుబంధం చాలా దశలలో జరిగింది. నా టీనేజ్ లో మా నాన్నగారు బాలు గారు గొంతును సందర్భాను సారంగా మార్చి ఎలా పాడతారో చెప్పినప్పుడు ఆశ్చర్య పోయే వాడిని. ఆ తర్వాత ఇళయరాజా గారి బాణీలకు బాలు గారు పాటలు పాడటం చూసి అద్భుతం అనుకునే వాడిని. నేను వాద్యకారుడుగా మారిన కొత్తలో బాలుగారు పాడుతుంటే నాన్న… -
ఎవరన్నారు బాలు లేరని… !?
(జూన్ 4న బాలు జయంతి)‘ఎవరన్నారు బాలు లేరని…!?’ ఈ మాటలు తెలుగువారి నోట పలుకుతూనే ఉంటాయి. ఎందుకంటే బాలు పాటలోని మాధుర్యం మనకే కాదు, యావద్భారతానికీ తెలుసు. బాలు తెలుగువారయినందుకు మనమంతా గర్విస్తూ పై విధంగా చెబుతూ ఉంటాం. అవును, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరని ఎవరన్నారు. అని మనగలమా? బాలు పాట తెలుగువారి ఆస్తి. దానిని దొంగిలించడం ఎవరి తరమూ కాదు. భౌతికంగా బాలును తీసుకు పోగలిగిన విధి బాలు పాటను, ఆయన పంచిన మధురామృతాన్నీ మన…
తాజావార్తలు
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..