సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘మరొక్కసారి’. నితిన్ లింగుట్ల రచన, దర్శతక్వంలో సినిమా రూపొందుతోంది. నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దక్షిణాది భాషల్లో సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రొటీన్ సినిమా మేకింగ్ సరిహద్దులను దాటి మరొక్కసారి మేకర్స్ ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా రూపొందించారు. రిచ్ విజువల్స్ లొకేషన్స్‌లో బలమైన ఎమోషన్స్‌ను సన్నివేశాల్లో చూపించటానికి డిఫరెంట్ లొకేషన్స్‌లో…