Nayanthara – Trisha: సినిమా పరిశ్రమలో ఎంతో మంది తారల మధ్య స్నేహాలు చిగురిస్తాయి, కొన్ని సందర్భాల్లో అవి మధ్యలోనే కనుమరుగు అవుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం కాలం గడిచినా రంగులు మారవు.. మసకబారవు. అలాంటి అద్భుతమైన స్నేహ బంధం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అదే లేడీ సూపర్‌స్టార్ నాయనతార – త్రిష ఫ్రెండ్‌షిప్. తాజాగా ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి సముద్ర తీరాన సేద తీరుతున్న ఫోటోలను…