తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ‘మెయిల్, లెవన్త్ అవర్, కుడిఎడమైతే’ వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అన్యాస్ ట్యూటోరియల్’ అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ఆహా`. ఇందులో రెజీనా కసండ్ర, నివేదా సతీశ్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్కా మీడియా బ్యానర్‌లో…