ఆరోగ్యమే మహా భాగ్యం. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహరం విషయంలో బలమైన ఆహరం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. మాంసాహారం, శాఖాహారం, మొలకెత్తిన గింజలు, పండ్లు, పాలు వంటి వాటిని ఆహారంలో చేర్చచుకుంటున్నారు. వాటిలో ఇప్పుడు చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. Also Read:SAMSUNG Galaxy F05: రూ. 10 వేల స్మార్ట్ ఫోన్…