Heeramandi Actress Sonakshi Sinha React on Bold Scenes: సినిమాలకు సైన్ ముందు హీరోయిన్స్ కండిషన్స్ పెట్టడం ఇండస్ట్రీలో సహజమే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్. బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా కూడా సినిమాకు సైన్ చేసేముందు కొన్ని కండిషన్స్ పెడతారట. బోల్డ్ సన్నివేశాల్లో తాను అస్సలు నటించనని ఖరాఖండిగా చెబుతారట. చిన్న ముద్దు