షాట్ గన్ శతృఘ్నసిన్హా తనయ సోనాక్షి లో సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కవ. అది మరోసారి బయటపడింది. ఇటీవల సోనాక్షి సిన్హా ఇన్ స్టాలో ‘నన్ను ఏదైనా అడగండి’ అండూ ఫ్యాన్స్ తో సెషన్ నిర్వహించింది. అభిమానుల ప్రశ్నలకు చమత్కారంతో సరదాగా సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని సందట్లో సడేమియా అన్నట్లు సోనాక్షిని ‘బికినీ ఫోటోగ్రాఫ్‌లు’ కావాలని అడిగాడు. దానిని స్పాంటేనియస్ గా తీసుకున్న సోనాక్షి అతగాడికి బికినీ పిక్స్ పంపి సర్ ప్రైజ్ చేసింది. అమ్మడి…