Home
Son Is Cruel To The Mother
Son Is Cruel To The Mother News
-
Cruelty of Son: దారుణం.. తల్లి తల మొండెం వేరుచేసి తలతో గ్రామంలో తిరిగిన కొడుకు
మానవత్వం నశిస్తుంది. కన్నబిడ్డలే తల్లిదండ్రులకు నరకయాతనకు గురిచేస్తున్నారు. వ్యసనాలకు పాల్పడుతూ తల్లిదండ్రులను కడతేర్చేందుకు కూడా వెనుకాడటం లేదు. వ్యసనాలకు బానిసై పైసలకోసం పైసాచికంగా వ్యవహరిస్తున్నారు. కష్టపడి సంపాదించలేని పరిస్థితి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులపై వ్యామోహంతో కన్నతల్లినే కడతేర్చాడు కన్నకొడుకు. నవమాసాలు మోసి ప్రయోజకున్ని చేసిన తల్లినే కత్తితో అతి కిరాతకంగా నరికాడు. దీంతో ఈఘన జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది.
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!