Home
Social Media
Social Media News
-
Nabha Natesh : నన్ను క్షమించు అంటూ హీరోయిన్ తెలుగులో ప్రకటన.. అసలేమైంది?
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అదికూడా తెలుగులో “అధికారిక ప్రకటన” (Official Announcement) అంటూ పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ పెట్టి ఆమె ఒక నోట్ విడుదల చేయడంతో, అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏదైనా కొత్త సినిమా కబురో, లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన నిర్ణయమో ఉంటుందని ఆతృతగా చదివిన నెటిజన్లకు, అందులో ఉన్న అసలు విషయం తెలిసి ముసిముసి… -
iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
iTDP and YSRCP: ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఐటీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి. వ్యక్తిగత విషయాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఇరు పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు సూచించాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చర్చల మధ్య స్పష్టమైన హద్దులు… -
Anti Suicide Fans: ఫ్యాన్కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
గుజరాత్లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) తమ హాస్టల్ గదుల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఒక కొత్త భద్రతా చర్యను చేపట్టింది. హాస్టళ్లలో ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడే ఘటనలను అరికట్టడానికి విశ్వవిద్యాలయ యాజమాన్యం మొత్తం 354 ప్రత్యేక ‘యాంటీ సూసైడ్’ ఫ్యాన్లను అమర్చింది. రూ.1,500 వ్యయంతో రూపొందించిన ఈ ఫ్యాన్లలో ప్రత్యేక స్ప్రింగ్ మెకానిజమ్ ఉంటుంది. ఫ్యాన్పై సుమారు 10 కిలోల కంటే ఎక్కువ బరువు లేదా ఒత్తిడి పడిన వెంటనే, అందులోని స్ప్రింగ్… -
Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
Meta Gets Government Advisory: సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కంటెంట్ను వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాన్ని పూర్తిగా సమీక్షించి, అవసరమైన మార్పులు చేపట్టాలని కోరింది. ఒకే రకమైన సమాచారం లేదా పరిమితమైన కొన్ని కథనాలే వినియోగదారులకు అధికంగా కనిపించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు అడ్వైజరీ జారీ చేసింది.… -
Sivakarthikeyan: ఫ్యాన్స్కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్కి ఇచ్చిన ఒక విలువైన సలహా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఫ్యాన్ మీట్స్లో సినిమాల గురించో, బాక్సాఫీస్ రికార్డుల గురించో మాట్లాడటం చూస్తుంటాం. కానీ శివకార్తికేయన్ మాత్రం నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై స్పందిస్తూ, తన సొంత జీవిత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్, నెగెటివిటీ, అనవసరమైన దృష్టి మళ్లింపుల వల్ల విలువైన టైం,… -
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. డైరెక్టర్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఈ వర్ణ వివక్ష (కలర్ డిస్క్రిమినేషన్) వివాదం నెట్టింట హాట్ టాపిక్గానే కొనసాగుతోంది. అయితే, ఈ రచ్చకంతటికీ ముగింపు పలుకుతూ, తనను గుండెల్లో ప్రేక్షకులపై పెట్టుకున్న ప్రేమను చాటుకుంటూ యాక్టర్ సుహాస్ తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. తన రంగు గురించి జరుగుతున్న చర్చకు సుహాస్… -
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ‘ఫాహ్..’ (Faah) అనే ఒక విచిత్రమైన సౌండ్ బాగా ట్రెండ్ అవుతోంది. విఘ్నేష్ శివన్ లాంటి టాప్ డైరెక్టర్ల సినిమాల్లో కూడా ఈ సౌండ్ వినిపించడం దీనికి ఉన్న క్రేజ్ను తెలియజేస్తోంది. ఇంతకీ ఈ సౌండ్ ఎక్కడి నుంచి పుట్టింది? దీని వెనుక ఉన్న కథ ఏంటని తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపించారు. అయితే, ఈ వైరల్ సౌండ్… -
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
Viral Video : నేపాల్లో చోటుచేసుకున్న విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల గుండెలను పిండేస్తున్నాయి. ప్రకృతి విపత్తులో కష్టాల్లో చిక్కుకున్న ఓ చిన్నారి, తన పసి చెల్లెలిని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని కాపాడుకుంటూ, కానరాని తమ తల్లిదండ్రుల కోసం దారంతా వెతుకుతున్న దృశ్యం అందరినీ తీవ్రంగా చలింపజేస్తోంది. చిన్న వయసులోనే ఆ బాలుడు చూపుతున్న ధైర్యం, బాధ్యత ఒకవైపు కనిపిస్తుంటే.. మరోవైపు అనాథలుగా మిగిలిపోతామేమోనన్న భయం ఆ పిల్లల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.… -
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్మ్యాప్ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన… -
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
Ishan Kishan: క్రికెట్ పట్ల మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ జరుగుతున్నప్పుడు క్రికెటర్ల ఆటతీరుతో పాటు వారి వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియా అనేది ఎప్పుడు, ఎవరిని రాత్రికి రాత్రే స్టార్గా మారుస్తుందో ఊహించడం చాలా కష్టం. ప్రతిరోజూ ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా క్రికెట్ మైదానంలో కాకుండా…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!